హాలీవుడ్ లోకి రానా...
Saturday, July 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఆసక్తి చూపుతున్న యువ హీరో రానా ఇప్పుడు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. లండన్ డిజిటల్ మూవీస్, టీవీ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. లండన్ డిజిటల్ మూవీస్, టీవీ స్టూడియోస్ సంస్థలతో కలిసి పనిచేయనుండటం ఎంతో ఆనందంగా ఉంది టెక్నికల్‌గా ఓ గొప్ప చిత్రాన్ని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా తెలిపారు. ప్రస్తుతం రానా టైటిల్ హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఆగస్ట్ 11న విడుదలవుతుంది. తేజ దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments