క‌న్నీళ్లు పెట్టుకున్న రానా

  • IndiaGlitz, [Monday,April 29 2019]

హీరో ద‌గ్గుబాటి రానా క‌న్నీరు పెట్టుకున్నాడ‌ట‌. ఎందుకో తెలుసా! 'జెర్సీ' సినిమా చూసి. సాధార‌ణంగా అమ్మాయిలు, జీవితం, పిల్ల‌లు, క్రికెట్ వంటి కొన్ని విష‌యాలు త‌న‌కు అర్థం కావని.. అలాంటి త‌న‌కే జెర్సీ సినిమా చూసి ఏడుపొచ్చింద‌ని అన్నారు రానా. 'జెర్సీ' సినిమా చూసిన త‌ర్వాత నానికి ఫోన్ చేసి గంట సేపు మాట్లాడాడ‌ట‌. అందుక‌నే జెర్సీ థాంక్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారీయ‌న. 'సినిమాలెప్పుడూ శాశ్వ‌తం.. అలాంటి శాశ్వ‌త‌మైన ఓ జ్ఞాప‌కంగా జెర్సీ మిగిలిపోతుంది' అని రానా ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన చిత్రం 'జెర్సీ'. ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

More News

చంద్రబాబుకు , పోలీసులకు ఆర్జీవీ 16 ప్రశ్నాస్త్రాలు

విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందం నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌‌ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

‘కాంచన’ రీవేుక్‌లో అమితాబ్.. హిజ్రా పాత్ర‌లో

తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన ‘కాంచన’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.

జ‌న‌సేన పార్టీ అంటేనే ధైర్యం… పోరాటం చేయ‌డం!

జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ

ఆర్జీవీ ప్రెస్‌మీట్‌ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటే...

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.

షాక్ నుంచి ఇంకా తేరుకోలేకున్నా.. సీటు బెల్ట్ వల్ల బతికా!

హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళ్తున్న 'నువ్వు తోపురా' చిత్ర బృందంకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.