రానా @ 2 మిలియన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గబాటి ఈ తరం నట వారసుడు దగ్గుబాటి రానా హీరోగా, విలన్‌గా రాణిస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2తో పాటు ఘాజి, తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తీరిక దొరికినప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేసే రానాను ఇప్పుడు రెండు మిలియన్ మంది ప్రేక్షకులు ఫాలో అవుతున్నారట. తనకు ఈ రికార్డుని అందించిన ప్రేక్షకులకు రానా ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com