రమ్యకృష్ణ కొత్త అవతారం...
Sunday, July 9, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి' చిత్రంలో శివగామి అనే పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించింది రమ్యకృష్ణ. గతంలో కూడా రజనీకాంత్ 'నరసింహ' చిత్రంలో కూడా నీలాంబరిగా అలరించింది. ఇలా విలక్షణమైన పాత్రలతో మెప్పించే రమ్యకృష్ణ ఓ రాజకీయ నాయకురాలి పాత్రలో కనపడనుందట.
నారారోహిత్, రెజీనా హీరో హీరోయిన్లుగా పవన్ మల్లెల దర్శకత్వంలో సినిమాలో రమ్యకృష్ణ ఈ పాత్రను చేయనుందట. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే జూలై 25న నారారోహిత్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను కూడా విడుదల చేస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments