ఎన్టీఆర్ సినిమాలో రమ్యకృష్ణ?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించనుందని వార్తలు వినపడుతున్నాయి.
ఇదే పాత్రకు మీనా లేదా లయ పేర్లు పరిశీలనలోకి వచ్చినా కూడా ఇప్పుడు రమ్యకృష్ణ పేరు వినపడుతోంది. ఇంతకు ముందు సింహాద్రి చిత్రంలో రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. తర్వాత నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్రలో నటించింది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కన్‌ఫర్మ్ అయితే ఎన్టీఆర్‌తో రమ్యకృష్ణ నటించే మూడో సినిమా ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com