రమ్య కృష్ణ 'జగన్మాత'

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

రమ్య కృష్ణ అమ్మవారి పాత్రలో శ్రీ సాయి సీతారామ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గజ్జరపు మహిమ చౌదరి సమర్పణలో రూపొందిన చిత్రం "జగన్మాత ' లహరి ఆడియో ద్వారా అక్టోబర్ 6న ఈ చిత్రం పాటలు విడుదల కానున్నాయి రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని 5 పాటలు మూడు పద్యాలు భక్తి రసంగా అందరిని అలరిస్తాయాని అమ్మోరు అనంతరం రమ్య కృష్ణ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని దర్శకుడు వీరేష్ తెలిపారు .

సందీప్తి , శ్రీదేవి ,అమిత్ ,ఎన్ .ఎస్ రాజు , సుబ్బరాయ శర్మ ,అశోక్ కుమార్ , రచ్చ రవి ,తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గురుచరణ్ ,కెమెరా : హరినాథ్ రెడ్డి , నాగబాబు. సహా నిర్మాత : చింతపల్లి నాగేశ్వరావు, నిర్మాతలు: జి . వెంకటేశ్వరావు , ఎన్ .ఎస్ రాజు , కథ - కథనం - మాటలు - దర్శకత్వం : నండూరి వీరేష్

More News

అఖిల్ చిత్రంలో నాగ్ ? చైతూ?

అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘అఖిల్’.

'కంచె' సెన్సార్ రిపోర్ట్ ఏమిటి...?

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కంచె.

బ్రూస్ లీ ఆడియో వేదిక ఎక్కడ...?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

ర‌జ‌నీ క‌బ‌లి టైటిల్ మారుతుందా..?

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బ‌లి. ఈచిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది.

పవన్ ఫ్యాన్స్ పై వర్మ కామెంట్స్...

వివాదానికి..సంచలనానికి..మరో పేరు ఏమిటంటే...అందరు ఠక్కున చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎప్పుడూ..ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు.