ఆ వార్తలను కొట్టి పారేసింది...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రమ్యకృష్ణ రాణిస్తుంది. తాజాగా బాహుబలి చిత్రంలో శివగామిగా రమ్యకృష్ణ నటనకి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇటీవల రమ్యకృష్ణ తమిళనాట ముఖ్యమంత్రి జయలలితపై ఓ సినిమా రూపొందనున్న సినిమాలో నటించనుందనే వార్తలు వినపడ్డాయి.
ఈ వార్తలు అటు ఇటు చేరి రమ్యకృష్ణని చేరింది. దానికి జయలలితగారు చాలా ధైర్యవంతురాలు ఆమెపై చిత్రీకరించనున్న చిత్రంలో నన్ను నటించమని ఎవరూ సంప్రదించలేదు అని చెప్పుకొచ్చింది. తన సినిమాపై వస్తున్న రూమర్స్ ను కొట్టిపారేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments