మిని థియేట‌ర్స్ ఆలోచ‌న‌లో రామోజీ..?

  • IndiaGlitz, [Saturday,December 16 2017]

మీడియా మొఘ‌ల్ రామోజీరావు గురించి ప్ర‌త్యేక‌మైన పరిచ‌యం అక్క‌ర్లేదు. ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. ఎనిమిది ప‌దులు వ‌య‌సు దాటినా ..ప్ర‌స్తుతం ఉన్న యువ వ్యాపార‌వేత్త‌ల‌కు ధీటుగా ప‌నిచేస్తున్నారు. విన‌ప‌డుతున్న వార్త‌ల ప్రకారం ఈయ‌న తెలుగు రాష్ట్రాల్లో మిని థియేట‌ర్స్ క‌ట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌.

సాధార‌ణంగా ఒక్కొక్క మినీ థియేట‌ర్ కట్ట‌డానికి 10 నుండి 20 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది. ప‌రిమిత సంఖ్యలో ఆడియెన్స్ సినిమాను లేటెస్ట్ టెక్నాల‌జీతో వీక్షించ‌వ‌చ్చు. ఇలాంటి థియేట‌ర్స్ వ‌ల్ల చిన్న సినిమాల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది.

మ‌రో ప‌క్క బిజినెస్ ప‌రంగా కూడా సినిమాల‌కు ఎంతో ఉప‌యోగ‌దాయకంగా ఉంటాయి. కాబ‌ట్టి రామోజీరావు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

More News

న్యూటన్ కు మొండి చేయి...

భారతీయ సినిమా న్యూటన్ కు ఆస్కార్ అవార్డ్స్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో కడపటి టిస్టులో ఎంపిక కాలేదు.

రంగస్థలం..రెండు చిరు సినిమాలు

పాత సినిమాల స్ఫూర్తితో కొత్త చిత్రాలు తెరకెక్కడం పరిశ్రమలో చాలా సాధారణమైన అంశమే.

రెండు తేదీలు.. ఎనిమిది జోన‌ర్స్‌

సంక్రాంతి పండగ వచ్చిందంటే సాధారణ ప్రజానీకం నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అందరికీ పండగే. ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తెలుగుతెరపై సందడి చేయనున్నారు.

జై సింహా చిత్రీకరణ పూర్తి - జనవరి 12న విడుదల

నందమూరి బాలకృష్ణ,నయనతార,నటాషా జోషి,హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

విష్ణుకిదే తొలిసారి..

గతంలో మన తెలుగు కథానాయకులు సంవత్సరానికి నాలుగు లేదా ఐదు సినిమాలతో సందడి చేసేవారు.