చెర్రీకి సీక్రెట్ అకౌంట్ ఉందా ?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రాంచరణ్‌కి సంబంధించిన సీక్రెట్‌ను ఆయన కోస్టోర్, హీరోయిన్ కియరా అద్వాని బయట పెట్టింది. చరణ్‌కు ఓ సీక్రెట్ అకౌంట్ ఉందట. ఇంతకు చెర్రీ ఉన్న అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కాదట... సోషల్ మీడియాలో భాగమైన ఇన్‌స్టాగ్రామ్‌లో రాంచరణ్‌కు అకౌంట్ ఉందట. అయితే అది సీక్రెట్ అకౌంట్ అని.. ఎవరికీ తెలియదని చెప్పేయడంతో కైరా చెప్పేయడంతో అసలు విషయం బయటపడింది.
మెగాభిమానులు , ప్రేక్షకులకి అసలు చెర్రీ అంత సీక్రెట్‌గా ఇన్‌స్టా అకౌంట్ మెయిన్‌టెయిన్ ఎందుకు చేయాలనుకుంటున్నారో అర్థం కాలేదు. పర్సనల్ అకౌంట్ కాబట్టి చరణ్ సీక్రెట్‌గా ఉంచుకున్నారేమో. ఇక ఈ ఏడాది రాం చరణ్ ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న `వినయ విధేయ రామ` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout