హీరోయిన్ రంభ‌కు మూడో సంతానం...

  • IndiaGlitz, [Tuesday,September 25 2018]

1990-2000 స‌మ‌యంలో ద‌క్షిణాదిన త‌న గ్లామ‌ర్‌తో ఓ ఊపు ఊపిన హీరోయిన్స్‌లో రంభ అగ్ర స్థానంలో ఉంటుంది. 2010లో ఇంద్ర‌కుమార్ ప‌ద్మ‌నాథ‌న్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత రంభ కొన్నాళ్లు కెన‌డాలో ఉన్నారు. మ‌ధ్య‌లో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు కూడా అయ్యాయి. అంతా స‌ద్దుమ‌ణిగింది.

అంతా వ్య‌వ‌హారం చ‌క్క‌గా ఉన్న సంద‌ర్భంలో..ఈమెకు మూడో సంతానంగా అబ్బాయి పుట్టాడు. ఇప్ప‌టికే లాన్యా, శాషా అనే ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. ఈ విషయాన్ని.. త‌మ‌కు సెప్టెంబ‌ర్ 23న టోరంటోలోని సినాయ్ హాస్పిట‌ల్‌లో పుట్టిన‌ట్లు రంభ భ‌ర్త ఆమె సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.

More News

అనగనగా ఓ రాజకుమారుడు పాటలు విడుదల

నవీన్ బాబు , సంజన జంటగా షేర్ దర్శకత్వంలో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకం పై పివి రాఘవులు నిర్మిస్తున్న చిత్రం "అనగనగా ఓ రాజకుమారుడు".

వైభ‌వంగా 'న‌వాబ్‌' ప్రీ రిలీజ్ వేడుక‌

వ‌ల్ల‌భ‌నేని అశోక్ తెలుగులో విడుద‌ల చేస్తున్న సినిమా 'న‌వాబ్‌'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇది.

'భద్రం బీ హ్యాపీ హాలీవుడ్' అంటున్న శ్రీరాజ్ దాసిరెడ్డి

ఇంజినీరింగ్ టాపర్,  న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్ అయిన శ్రీరాజ్ దాసిరెడ్డి- తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నాడు.

అందుకే నాకు కూడా కొత్త‌గా ఉంది - నాగార్జున

నాగార్జున‌, నాని హీరోలుగా శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమా దేవ‌దాస్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది.

ఆ హీరోకి... క‌నిక‌రం లేదా?

కొన్ని ప‌నులు మ‌నం చేస్తున్న‌ప్పుడు ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. త‌ప్పుగా అనిపించ‌వు. తీరా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాక వాళ్ల స్పంద‌న చూసి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది.