నేను చాలా ల‌క్కీ అంటున్న రామ‌జోగ‌య్య‌..

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

సింపుల్ గా...క్యాచీగా..ఉండే లిరిక్స్ తో పాట‌లు రాస్తూ...అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏమాత్రం ఖాళీ లేకుండా ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే రామజోగ‌య్య ప‌వ‌ర్ స్టార్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో పాట‌లు రాస్తున్నారు. ఇందులో ఒక‌టి కాదు రెండు కాదు ఏకండా మూడు పాట‌ల‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా రామ‌జోగయ్య త‌న సంతోషాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేస్తూ...నేను ల‌క్కీ. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో మూడు పాట‌లు రాసాను. వెరీ బిగ్ థ్యాంక్సూ డియ‌ర్ పి.కె గారు (ప‌వ‌న్ క‌ళ్యాణ్) అంటూ త‌న స్పంద‌నను తెలియ‌చేసారు. దేవిశ్రీ సంగీతాన్ని అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియోను ఈనెల 18న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

విశాల్ క్యారెక్టర్....

మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశాల్ ఈ మధ్య కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు.

విజయ్ కు విలన్ గా జగపతిబాబు....

తెలుగు సీనియర్ హీరో జగపతిబాబు విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారిన తర్వాత చాలా బిజీగా మారిపోయాడు.

నాని సరససన గోపీచంద్ హీరోయిన్...

వరుస సక్సెస్ లు సాధిస్తున్నయంగ్ హీరో నాని ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుఇమ్మాన్యుయల్ నటించనుండటం దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందట.

పూర్ణోదయా వారి ఆణిముత్యం - స్వాతిముత్యం కు ముప్పై ఏళ్ళు

క‌మ‌ల్ హాస‌న్ - కె.విశ్వ‌నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన ఆణిముత్యం - స్వాతిముత్యం. పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉత్త‌మాభిరుచి గ‌ల నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్నినిర్మించారు.

విజ‌య్ మాల్యాతో అల్ల‌రి న‌రేష్ సెల్పీ

ఫిటింగ్ మాస్ట‌ర్, బ్లేడ్ బాబ్జీ,  క‌త్తి కాంతారావు, బెట్టింగ్ బంగార్రాజు, బెండు అప్పారావు..ఇలా వెరైటీ టైటిల్స్ తో సినిమా తీస్తూ ఈత‌రంలో కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన హీరో అంటే అల్ల‌రి న‌రేష్.