మ‌రో రెఢీ చేస్తున్నారు..

  • IndiaGlitz, [Monday,November 16 2015]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పండ‌గ చేస్కో మూవీతో విజ‌యం సాధించినా...శివ‌మ్ తో ప్లాప్ చూడాల్సి వ‌చ్చింది. అలాగే దూకుడు, బాద్ షా చిత్రాల‌తో టాప్ రేంజ్ లో ఉన్న‌శ్రీను వైట్ల ఆగ‌డు, బ్రూస్ లీ చిత్రాల‌తో టాప్ నుంచి పాతాళానికి ప‌డిపోయాడు. రామ్, శ్రీను వైట్ల‌...వీరిద్ద‌రి ప‌రిస్థితి ఇంచు మించు ఒకేలా ఉంది. గ‌తంలో వీరిద్ద‌రు క‌ల‌సి రెఢీ మూవీ చేసారు. ఘ‌న విజ‌యం సాధించారు.

ఇప్పుడు ఇద్ద‌రు ప్లాప్స్ లో ఉండ‌డంతో క‌ల‌సి మ‌ళ్లీ ఓ మూవీ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇటీవ‌లే ఇద్ద‌రు క‌ల‌సి మాట్లాడుకున్నార‌ట‌. క‌థ ఏమిటి..? నిర్మాత ఎవ‌రు..? అనేది ఫైన‌ల్ కాలేదు కానీ..రామ్, శ్రీను వైట్ల క‌ల‌సి సినిమా చేయ‌డం మాత్రం క‌న్ ఫ‌ర్మ్ అని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌స్తుంద‌ట‌. మ‌రి..రామ్, శ్రీను వైట్ల‌...ఇద్ద‌ర్నిఈసారైనా విజ‌యం వ‌రిస్తుందో.. లేదో.. చూడాలి.

More News

కుమారి 21 ఎఫ్ సెన్సార్ రిపోర్ట్..

డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హేబా ప‌టేల్ జంట‌గా న‌టించారు.

చిరు గురంచి వ‌ర్మ అలా రాసాడా..

సంచ‌ల‌నానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ వార్ల‌ల్లో ఉండే వ‌ర్మ తాజాగా గ‌న్స్ అండ్ థైస్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే టైటిల్ తో త‌న జీవిత చ‌రిత్ర రాస్తున్నారు.

మ‌రో త‌మిళ మూవీ రైట్స్ తీసుకున్న చ‌ర‌ణ్‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా చ‌ర‌ణ్‌ మ‌రో త‌మిళ మూవీ 49 - ఓ రీమేక్ రైట్స్ తీసుకున్న‌ట్టు స‌మాచారం.

పొంగ‌ల్ రేసులో న‌య‌నతార చిత్రాలు

వ‌రుస విజ‌యాల‌తో త‌మిళ‌నాట బాణంలా దూసుకుపోతోంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు దాటినా.. కోలీవుడ్‌లో న‌య‌న‌కున్న క్రేజ్ ఇసుమంత కూడా త‌గ్గ‌లేదు.

కాజ‌ల్ హ్యాట్రిక్ కొడుతుందా?

టాలీవుడ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన సినిమాల్లో సింహ‌భాగం విజ‌యం సాధించాయి.