రామ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్..

  • IndiaGlitz, [Wednesday,December 09 2015]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన నేను శైల‌జ సినిమాని జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత రామ్ కందిరీగ డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల సంతోష్ శ్రీనివాస్...రామ్ కి క‌థ చెప్ప‌డం...క‌థ విని రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి వెరైటీగా తిక్క‌రేగితే...అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. కందిరీగ త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ర‌భ‌స సినిమా చేసాడు. కానీ స‌క్సెస్ మాత్రం సాధించ‌లేక‌పోయాడు. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే... స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో రామ్ కోసం క‌థ రెడీ చేసాడు. మ‌రి... రామ్, సంతోష్ శ్రీనివాస్ ల కందిరీగ కాంబినేషన్ మ‌రోసారి స‌క్సెస్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

More News

మరో అవకాశం దక్కించుకున్న కుమారి హీరోయిన్..

సుకుమార్ తొలి ప్రయత్నంగా నిర్మించిన కుమారి 21ఎఫ్ మూవీలో నటించిన హేబా పటేల్ తన నటనతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.

డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్న ధనుష్ 'నవమన్మథుడు'

విలక్షణమైన పాత్రలతో రాణిస్తూ తెలుగు,తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైనమాస్,కమర్షియల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నధనుష్ హీరోగా సమంత,ఎమీజాక్సన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'తంగ మగన్'.

ప్రభాస్ కి కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్స్...

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్యఅతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయి..

బాలీవుడ్ లో డిక్టేటర్...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

పవన్ ప్రొడ్యూసర్ కి కోపం వచ్చింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు.