బుల్లితెర పై రామ్ రికార్డ్..!

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్రం నేను శైల‌జ‌. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో నేను శైల‌జ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ఫెయిల్యూర్ లో ఉన్న రామ్ కి మంచి స‌క్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర పై రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇంత‌కీ ఏ రికార్డ్ క్రియేట్ చేసింది అంటే....వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా నేను శైల‌జ చిత్రాన్ని జెమిని టీవీ ప్ర‌సారం చేసింది. ఈ చిత్రానికి రామ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ గా 12.37 టి.ఆర్.పి రేటింగ్ వ‌చ్చింది. ఇక శాటిలైట్ రైట్స్ ప‌రంగా నేను శైల‌జ‌ రామ్ కెరీర్ లో అత్య‌ధికంగా 6.35 కోట్లు ద‌క్కించుకుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ అటు బిగ్ స్ర్కీన్ ఇటు స్మాల్ స్ర్కీన్ లో స‌క్సెస్ అవ్వ‌డం విశేషం..!

More News

రేపు బాహుబ‌లి 2 స‌ర్ ఫ్రైజింగ్ ప్రెస్ మీట్..!

ద‌ర్శ‌క‌ధీర‌ రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబ‌లి 2 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అక్టోబర్ 1న అవికాగోర్ 'మాంజ'

అవికాగోర్ హీరోయిన్ గా ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్, అనీష్ బజ్మీ, దీప్ పథక్ ఇతర ప్రధాన పాత్రధారులుగా కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం "మాంజ".

నా స్టైల్ కి తగ్గట్టుగా కమర్షిల్ ఫార్మెట్ లో రామ్ ఎనర్జీ లెవల్స్ ని చూపించే చిత్రం హైపర్ - డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్

'కందిరీగ', 'రభస' చిత్రాలతో సూపర్హిట్స్ సాధించి టాలెంటెడ్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు సంతోష్ శ్రీన్వాస్. రామ్, సంతోష్ శ్రీన్వాస్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తాజాగా వస్తోన్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'హైపర్'.

అక్టోబర్ 1న వస్తోన్న నాగశౌర్య 'నీ జతలేక'

ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్ బ్యానర్ ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్ సక్సెస్ ఫుల్ హీరో నాగశౌర్యతో 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మించారు.

త‌మిళ్ లో సెకండ్ మూవీకి సైన్ చేసిన రాశీ

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల క‌థానాయిక రాశీ ఖ‌న్నా.