రామ్ మూవీలో రాశీ..
Wednesday, May 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేను..శైలజ సక్సెస్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటించే కొత్త సినిమా ఈమధ్య ప్రారంభమైంది. ఈ చిత్రానికి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...
ఈ చిత్రంలో రామ్ సరసన నటించే ఛాన్స్ రాశీ ఖన్నా దక్కించుకుంది. రాశీ ఖన్నా నటించిన తాజా చిత్రం సుప్రీమ్ రేపు రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత రాశీ ఖన్నా గోపీచంద్, రవితేజ చిత్రాల్లో నటిస్తుంది. రామ్ సరసన శివమ్ సినిమాలో రాశీ ఖన్నా నటించింది. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోయినా రాశీకి రామ్ మరో అవకాశం ఇవ్వడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments