రామ్ సినిమా ఆగిందా?

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కాల్సిన సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయింది. అడ్వంచ‌రెస్ మూవీగా రూపొందాల్సిన ఈ సినిమాను హిమాల‌యాల్లో చిత్రీక‌రించాల‌నుకున్నారు.

ప‌రిషన్ స‌హా ప్రాజెక్ట్ ఖ‌ర్చు ప‌రిధులు దాటేలా ఉండ‌టంతో నిర్మాత ర‌వికిషోర్ ప్రాజెక్ట్‌ను ఆపేయాల‌నుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తెలిపారు.

డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు త‌దుప‌రి సినిమా కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. రామ్ ఏమో 'హలో గురూ ప్రేమ కోస‌మే' సినిమాను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నారు.

More News

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా

ప్ర‌స్తుతం 'అ!', 'అమి తుమీ' వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బా . ఈ అమ్మడుకి అదృష్టం త‌లుపు త‌ట్టింది.

మారుతి, చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొస్తాడా?

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీసుందర్.  2015లో వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చిత్రంతో ఆ విష‌యాన్ని నిరూపించుకున్నారు.

18 ఏళ్ళ త‌రువాత..

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా..

రెండు నెల‌ల పాటు యు.ఎస్‌లో ర‌వితేజ బిజీ

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా విడుదలయ్యేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ.

దిల్ రాజు, భూమా అఖిలప్రియ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' పాటలు విడుదల

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే.