ప్రణయ్ హత్య పై రామ్ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెరుమాళ్ల ప్రణయ్ హత్య సంచలనంగా మారింది. తనతో చదువుకున్న అమృతను పెళ్లి చేసుకున్నాడు ప్రణయ్. అగ్ర కులానికి చెందిన అమృత తండ్రి కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చిప్రణయ్ను నరికి చంపించాడు.
ఈ హత్య పై మీడియా, ప్రజా సంఘాలు అన్ని భగ్గుమన్నాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధితి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ పరువు హత్యపై హీరో రామ్ ట్విట్టర్ వేదిక స్పందించారు.
"377 సెక్షన్ ప్రకారం కులాలను కొట్టివేస్తే.. ఇంకా ఈ కులాలేంటి? పరువు హత్యలేంటి? జంగిల్ ఫెలోస్.. ముందు మనుషులుగా బ్రతకడం నేర్చుకోండి" అంటూ ట్వీట్ చేశారు.
O pakka #Section377 ne etheste inka e Caste-lu..Honor Killing-lu endhi ra Jungle Fellows! #PranayAmrutha ?? ...for God sake, learn to be a #HUMANFIRST !!!! - R.A.P.O
— RAm POthineni (@ramsayz) September 17, 2018
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com