సీక్వెల్ ప్లాన్ లో రామ్...
Wednesday, February 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేను..శైలజ సినిమాతో సక్సెస్ సాధించిన ఎనర్జిటిక్ హీరో రామ్ నెక్ట్స్ మూవీగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? రెఢీ సినిమాకి సీక్వెల్. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన రెఢీ సినిమా రామ్ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది.
అంతే కాదు రెఢీ రిలీజ్ తర్వాత ఈ సినిమా స్పూర్తితో చాలా సినిమాలు ఇదే ఫార్మెట్ లో రావడం సక్సెస్ అవ్వడం చూసాం. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాడట రామ్. ఇటీవల శ్రీను వైట్ల రామ్ ని కలసి కథ చెప్పడం...కథ విని రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments