పూరి, చార్మితో గొడవపై రామ్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ హీరో పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్` ఈ చిత్రం నాలుగు రోజుల్లో 48 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న నేపథ్యంలో పూరి, చార్మిలకు రామ్‌కు మధ్య రెమ్యునరేషన్ పరంగా గొడవలైనట్లు వార్తలు వినపడ్డాయి. దీనిపై రామ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. `సాధారణంగా ఇలాంటి తప్పుడు వార్తలపై నేను స్పందించను. నేను పడి పడి నవ్వుకున్నాను. వినిపిస్తున్న వార్తలన్నీ వదంతులే. సూపర్ అండీ వీళ్లు`` అంటూ పూరి, ఛార్మిలను ట్యాగ్ చేశాడు హీరో రామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments