రామ్ అసంతృప్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జటిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన చిత్రం `హలో గురు ప్రేమకోసమే`. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారి. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 18న విడుదలవుతుంది. సాధారణంగా దిల్రాజు, రామ్ సినిమా అంటే ఓ బజ్ ఉండాలి. కానీ సినిమాకు సంబంధించి ఎటువంటి బజ్ లేదట.
మరి అందుకు కారణం దిల్రాజు వెనక ఏదైనా స్ట్రాటజీ ప్లాన్ చేశాడా? అంటే గొప్ప కథేం కాదు.. ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. అయితే ఈ బజ్ లేకపోవడంతో రామ్ అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వినపడుతున్నాయి. తన బ్యానర్లో సినిమాలు చేసుకుంటే ప్రమోషన్స్ పరంగా రామ్ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. కానీ.. `హలో గురు ప్రేమకోసమే` దిల్రాజు సినిమా. ప్రమోషన్స్ అంతా ఆయన పరిధిలోనే ఉంటాయి కాబట్టి రామ్ ఏం చేయలేకపోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com