టెన్షన్ లో రామ్..

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన తాజా చిత్రం నేను శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించాడు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా రియ‌లిస్టిక్ గా ఉండే క‌థ‌, క‌థ‌నంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం రామా నాయుడు స్టూడియోలో డ‌బ్బింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీకి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే హాఠాత్తుగా దేవిశ్రీప్ర‌సాద్ తండ్రి స‌త్య‌మూర్తి చ‌నిపోవ‌డంతో దేవిశ్రీ ఇప్ప‌ట్లో మ్యూజిక్ చేయ‌లేని ప‌రిస్థితి. మ‌రి..నేను..శైల‌జ జ‌న‌వ‌రి 1 రిలీజ్ ప్లాన్ చేసారు. అందుచేత అనుకున్న విధంగా నేను..శైల‌జ జ‌న‌వ‌రి 1న రిలీజ్ అవుతుందా..? లేదా..? అని హీరో రామ్.. తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌.

More News

ఇప్పుడు త‌మ‌న్నా కూడా అత‌నితో

త‌మిళంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి, ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఏదో ఒక డిఫ‌రెన్స్‌ను చూపించాల‌నుకునే ఈ యంగ్ హీరోతో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా జ‌త క‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు.

2 డేస్ లేటుగా బాహుబ‌లి 2..

ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన వెండితెర అద్భుతం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం స్రుష్టించిన విష‌యం తెలిసిందే.

త్రివిక్ర‌మ్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప్ర‌స్తుతం హీరో నితిన్ తో అ ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

నాని సినిమాకి బాల‌య్య టైటిల్

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాని బాల‌య్య ఫ్యాన్ గా న‌టిస్తున్నారు.

ఆ సినిమాలో అవకాశం వస్తే...ఎంత చిన్న పాత్ర అయినా చేస్తా - హీరోయిన్ లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక లావణ్య త్రిపాఠి.తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న లావణ్య ఆతర్వాత దూసుకెళ్తా,భలే భలే మగాడివోయ్..