వంగ‌వీటి రాధాతో రామ్ గోపాల్ వ‌ర్మ భేటి

  • IndiaGlitz, [Saturday,December 03 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వంగ‌వీటి అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వంగ‌వీటి చిత్రాన్ని వ‌ర్మ వాస్త‌వాల‌కు విరుద్ధంగా రూపొందిస్తున్నార‌ని ఆరోపిస్తూ వంగ‌వీటి రాధా హైకోర్టు లో పిటిష‌న్ వేసారు. అలాగే సెన్సార్ అనుమ‌తి లేకుండానే ట్రైల‌ర్ & టీజ‌ర్ ఇంట‌ర్నెట్ లో రిలీజ్ చేసార‌ని ఫిర్యాదు చేసారు.

కోర్టులో పిటిష‌న్ నేప‌ధ్యంలో వ‌ర్మ వివాద‌స్ప‌దమైన క‌మ్మ కాపు సాంగ్ ను సినిమా నుంచి తొల‌గిస్తామ‌న్నారు. దీంతో హైకోర్టు ఈ కేసును నిన్న‌ కొట్టేసింది. ఈరోజు వ‌ర్మ విజ‌య‌వాడ వెళ్లి వంగ‌వీటి రాధాకృష్ణ‌ను క‌ల‌వడం విశేషం. ఈరోజు సాయంత్రం విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్శిటి గ్రౌండ్స్ లో వంగ‌వీటి ఆడియో రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

More News

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ను అఖిల్ క‌ల‌వ‌డానికి కార‌ణం..?

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్ ను అక్కినేని అఖిల్ ముంబాయిలో కలిసారు. వైజాగ్ లో అఖిల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం ముంబాయి వెళ్లారు.

డి.జె షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బన్ని..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ డి.జె దువ్వాడ జగన్నాథమ్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

'రెమో' సక్సెస్ తో దిల్ రాజు గారు మంచి వేదిక నిచ్చారు - హీరో శివ కార్తీకేయన్

శివకార్తీకేయన్ వేసిన లేడీ గెటప్ చాలా బావుందని అందరూ అంటున్నారు. నేను సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుందని తొలిరోజు ప్రెస్మీట్లోనే నేను చెప్పాను...అదీ రోజు నిజమందని అన్నారు నిర్మాత దిల్రాజు.

ఒకరోజు ముందుగానే 'బలం' చూపించ బోతున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రాన్ని తెలుగులో బలం అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ డీటైల్స్..!

అక్కినేని నాగార్జున ద్వితీయ కుమారుడు అఖిల్, ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వరాలు శ్రేయ భూపాల్ ల‌ ఎంగేజ్ మెంట్ ఈనెల‌ 9న జ‌ర‌గ‌నుంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మాన్ని జి.వి.కె హౌస్ లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ సమ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.