వర్మ వీరప్పన్ రిలీజ్ ఎప్పుడు...?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

వివాదాల‌కు మ‌రో పేరైన వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం కిల్లింగ్ వీర‌ప్ప‌న్. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను వ‌ణికించిన వీర‌ప్ప‌న్ ను చంపిన పోలీసాఫీస‌ర్ క‌థ‌తో వ‌ర్మ కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్ అనే ఓ థియేటర్ ఆర్టిస్ట్‌ న‌టిస్తుంటే, పోలీస్ ఆఫీసర్ గా శివరాజ్ కుమార్ న‌టిస్తున్నారు. వీర‌ప్ప‌న్ గా న‌టించిన సందీప్ భ‌ర‌ద్వాజ్ లుక్ అచ్చు వీర‌ప్ప‌న్ లా ఉండ‌డం విశేషం.

ఈ చిత్రాన్ని వైజాగ్, క‌ర్ణాట‌క అడ‌వుల్లో చిత్రీక‌రించారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అక్టోబ‌ర్ మూడ‌వ వారంలో ఆడియోను, న‌వంబ‌ర్ లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట వ‌ర్మ‌. మ‌రి..వీర‌ప్ప‌న్ తో వ‌ర్మ ఈసారి ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో..?

More News

బుల్లితెర పై 'బాహుబలి' ఎప్పుడు..?

ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన తారాగణంగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి.ఈ చిత్రం స్రుష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఎవరు...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ.

బన్ని...భారీ ప్లాన్ ఏమిటి...?

బన్ని,బోయ పాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

'షేర్' ఆడియో అతిథి ఎవరు...?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం షేర్.ఈ చిత్రానికి మల్లిఖార్జున్ దర్శకత్వం వహించారు.కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ కొరటాలా...? గోపీచందా...?

యంగ్ టైగర ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో...చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.