వ‌ర్మ, అఖిల్ సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ సినిమా ఉంటుంద‌ని కొన్ని రోజుల క్రితం వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేస్తూ అఖిల్‌తో వ‌ర్మ త‌న సినిమాను రూఢీ చేశాడు. ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నాట్ట‌. 

సాఫ్ట్ ల‌వ్ స్టోరీలా కాకుండా, హార్డ్ ల‌వ్ స్టోరీ విత్ యాక్ష‌న్ ఎలిమెంట్స్, హై ఎమోష‌న్స్‌తో కాంబోలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తాన‌ని వ‌ర్మ తెలిపారు. శివ‌లో నాగార్జున లుక్‌, వాయిస్ కంటే అఖిల్ ఎన్నో రెట్లు బెట‌ర్‌గా ఉన్నాడ‌ని వ‌ర్మ తెలిపారు. వ‌ర్మ సినిమా అంటే మాఫియా, బ‌యోపిక్‌లే ఉంటాయ‌నుకుంటారు. అరుదుగా ల‌వ్‌స్టోరీస్‌ను తెర‌కెక్కించే వ‌ర్మ మ‌రోసారి అఖిల్‌తో ల‌వ్ స్టోరీ చేయ‌నున్నాడు మ‌రి. 

More News

ఏప్రిల్ మొద‌టివారంలో సుమంత్ 24 ఫ‌స్ట్‌లుక్‌

'మ‌ళ్ళీరావా' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు కథానాయకుడు సుమంత్.

'పంతం' తో గోపీచంద్ సందేశం

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, హ్యాట్రిక్ విజ‌యాల క‌థానాయిక‌ మెహరీన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’.

#RRR లో విల‌న్‌గా రాజశేఖర్?

నిన్నటి తరం కథానాయకుల్లో కొంతమంది.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

నిర్మాత‌గా మారుతున్న బాబీ...

'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌', 'జై ల‌వ‌కుశ' చిత్రాల‌తో డైరెక్ట‌ర్‌గా త‌న స్టామినాను ప్రూవ్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబి).

సైరాలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందంటే...

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.