నిజ ఘటనలతో రామ్ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ కోసం అర్రులు చాస్తున్న హీరో రామ్ పండగచేస్కో`, శివమ్` సినిమాల తర్వాత చేస్తున్న సినిమా నేను...శైజల`. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 12న విడుదల చేసి జనవరి 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా తన నిజజీవితంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాలని దర్శకుడు తెలియజేశాడు. అంటే నిజ జీవిత ఘటనలతో రామ్ సినిమాను చూడబోతున్నామన్నమాట. రామ్ ఈ సినిమాపై చాలా ఆశలను పెట్టుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com