రామ్ డబ్బింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ ప్రస్తుతం తన సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన నటించిన శివమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన పాటలు ట్రెండీగా ఉన్నాయని సర్వత్రా మంచి అప్లాజ్ ను అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ శివమ్ టీమ్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం రామ్ తో పాటు మరికొందరు ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెబుతున్నారు. దేవిశ్రీ సంగీతం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా నాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నరు. స్రవంతి మూవీస్ రూపొందిస్తోంది. సరికొత్త లొకేషన్లలో పాటలను చిత్రీకరించిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com