రాజ‌కీయాల గురించి రామ్ కామెంట్‌

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. రాజ‌కీయ పార్టీలన్నీ ప్ర‌జ‌ల్ని త‌మ వైపు తిప్పుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో హీరో రామ్ ట్విట్ట‌ర్‌లో పెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

20 ఏళ్లా.. 60 ఏళ్లా అన్న‌ది కాదు.. రాజ‌కీయాల‌కు వ‌య‌సుతో సంబంధం లేదు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌వారు రాజ‌కీయాల్లోకి రావాలి. అనుభ‌వం ఉన్న‌వారు నాయ‌కులుగా నిల‌బ‌డితే మ‌రీ మంచింది.

ఓటు వేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. ఆ హ‌క్కుతో నిజాయ‌తీ గ‌ల నాయ‌కుడిని ఎన్నుకోవాలి. ద‌య‌చేసి ఓటు హ‌క్క‌ను దుర్వినియోగం చేయ‌కండి అని రామ్ పేర్కొన్న‌డం గ‌మ‌నార్హం.

More News

సిమ్రాన్ ఆనందం 

సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్ ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈమె ర‌జ‌నీకాంత్‌తో కలిసి పేట్ట సినిమాలో న‌టించ‌డ‌మే అందుకు కార‌ణం.

తెలుగులో జాన్వీక‌పూర్‌...

అందాల తార శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ టాలీవుడ్‌లో డెబ్యూ చేయ‌నుందా? అంటే అవున‌నే ఫిలింనగ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.

విడుదలకు సిద్దమవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రాణం ఖరీదు'

ప్రశాంత్,అవంతిక హీరో హీరోయిన్స్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా

అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతున్న 'కేజీఎఫ్' ట్రైలర్

ఈ నెల 9న ఐదు భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్' ట్రైలర్‌ అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తం ఐదు భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి.

'అనగనగా ఓ ప్రేమకథ' సెన్సార్ పూర్తి. 

'అనగనగా ఓ ప్రేమకథ ' విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్  పతాకం పై నిర్మితమైన చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ'.