బోయ‌పాటితో చ‌ర‌ణ్‌...

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాగానే ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ లేదా జ‌న‌వరి నుండి ప్రారంభం అవుతుంద‌ట‌.

ముందు ఈ సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా, తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తాడ‌ట‌. గ‌తంలో చ‌ర‌ణ్‌, దాన‌య్య కాంబినేష‌న్‌లో బ్రూస్‌లీ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిలాగానే బోయ‌పాటి చ‌ర‌ణ్‌తో ప‌వ‌ర్‌ఫుల్ మాస్ స‌బ్జెక్ట్‌ను తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌.

More News

వాళ్లిద్ద‌రూ చేయ‌మ‌న్నారు..?

త‌మిళ‌నాట శ‌శిక‌ళ జైలులో అనుభ‌విస్తున్న రాజ‌భోగాల‌ను బ‌య‌ట‌పెట్టిన డీజీపీ రూప సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి విదిత‌మే. ఈమె స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఏఎంఆర్ ర‌మేష్ సినిమాను తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

క‌మ‌ల్ సినిమా ఆగిపోలేదు...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ 'ఇండియ‌న్ 2' తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల త‌ర్వాత ఈ కాంబోలో సినిమా రూపొంద‌నుండ‌టం విశేషం.

ద‌ర్శ‌కుడిగా మ‌రో హీరో...

రీసెంట్‌గా చిల‌సౌ సినిమాతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న బాట‌లోనే మ‌రో హీరో కూడా ద‌ర్శ‌క‌త్వం వైపు అడులేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు..సాయిరామ్ శంక‌ర్.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడైన సాయిరాం శంక‌ర్‌, త‌నే హీరోగా న‌టిస్తూ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌.

ఒకరోజు ఆలస్యంగా విజయ్...

తమిళ హీరో విజయ్ తెలుగులో తన మార్కెట్ ను పెంచుకోవడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా, విజయ్ తన ప్రస్తుత చిత్రం `అదిరింది`(తమిళంలో `మెర్సల్`) సినిమాను ఈ నెల 18న విడుదల చేయాలని అనుకున్నారు.

సీనియర్ బాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

షమ్మీ కపూర్తో ప్రొఫెసర్ (1962), ప్రిన్స్ (1969) చిత్రాలతో పాటు రాజేంద్రకుమార్, శశికపూర్, హేమామాలిని, షబానా అజ్మీ, రేఖ, రాజేశ్ ఖన్నా వంటి స్టార్లతో సినిమాలతో పాటు...సునీల్ దత్, వైజయంతి మాలా జంటగా రూపొందిన ఆమ్రపాలి (1966) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లేఖ్ టాండన్ ఈరోజు ముంబై పావైలో కన్నుమూశారు.