బోయపాటితో చరణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సుకుమార్ రంగస్థలం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాగానే ఏ సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రామ్‌చరణ్, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరి నుండి ప్రారంభం అవుతుందట.
ముందు ఈ సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తాడట. గతంలో చరణ్, దానయ్య కాంబినేషన్‌లో బ్రూస్‌లీ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగానే బోయపాటి చరణ్‌తో పవర్‌ఫుల్ మాస్ సబ్జెక్ట్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com