బాలీవుడ్ బ్యూటీతో చెర్రీ...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఓ పక్కా మాస్ సాంగ్‌ను చిత్రీకరించాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడట.
అయితే ఆ హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ కాలేదు.. అయితే స్పెషల్ సాంగ్ మాత్రం ప్లానింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి మాస్ బీట్ ఇవ్వనున్నాడో చూడాలి.
కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేశ్ తదితరులు కీలక పాత్రధారులు. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. డి.వి.వి.దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments