కొత్త దర్శకుడితో చరణ్

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని పై క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ సినిమా ఉంటుందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఈ లిస్టులో ఓ కొత్త దర్శకుడు చేరారు. అతనెవరో కాదు.. గౌతమ్ తిన్ననూరి.

సక్సెస్ ఉంటే చాలు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడితో సినిమాలు చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆ వరుసలో గౌతమ్ తిన్ననూరి చేరారు. 'మ‌ళ్ళీరావా', 'జెర్సీ' ,చిత్రాలతో వరుస విజయువంత‌మైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి త్వరలోనే చరణ్‌కు కథను వినిపించబోతున్నాడట. అంత ఓకే అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చే ఏడాదే సినిమా తెరకెక్కుతుంది.

More News

లంకలో మారణహోమం మా పనే: ఐసిస్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే నాడు జరిగిన మారణహోమంలో మొత్తం 321 మంది తుదిశ్వాస విడవగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఓటిమి పై గంభీర్ ఎమోషనల్!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందింది. అయితే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిని చవిచూసింది.

దిగొచ్చిన టి. ఇంటర్ బోర్డ్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

గత వారం రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చిన్నపాటి గుడ్ న్యూస్ అందించింది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 25 వరకూ బోర్డు గడువిచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియాతో పాటు ఏడు దేశాలకు ‘ట్రంప్’ షాక్!

ఇండియాతో పాటు పలు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. సోమవారం ట్రంప్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో దేశాల అధిపతులు, ప్రధానులు కంగుతిన్నారు.

'ఎర్రచీర' మొదటి షెడ్యూల్‌ పూర్తి

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బేబి డమరి సమర్పించు హర్రర్‌ మదర్‌ సెంటిమెంట్‌ 'ఎర్రచీర'. సుమన్‌బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ