'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'వినయ విధేయ రామ'. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది.
డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఓ పాటను విడుదల చేశారు. 15న మరో పాట విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 24న ప్రీ రిలీజ్ నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments