రానా పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ దంపతులు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటుడు రానా వివాహం శనివారం రాత్రి 8:30 గంటలకు మిహీక బజాజ్‌తో జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో రానా మిహీకను వివాహం చేసుకున్నాడు. రామానాయుడు స్టూడియోలో వైభవంగా ఈ వివాహం జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రానా తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
ఈ పెళ్లిలో రామ్ చరణ్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గత మే నెలలోనే తన ప్రేమ విషయాన్ని రానా వెల్లడించడం.. ఇరువైపులా పెద్దలూ అంగీకరించడం.. చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి ఈ జంట ఏదో ఒక వేడుకతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com