వినాయ‌క్ ని బాధ‌పెట్టిన చ‌ర‌ణ్

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ దర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...రామ్ చ‌ర‌ణ్ మాట వినాయ‌క్ ని బాధ‌పెట్టింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ తో చేసిన వీడియో చాట్ లో నాన్న‌గారి 150వ చిత్రానికి క‌త్తిలాంటోడు టైటిల్ కాదు. త్వ‌ర‌లో టైటిల్ ఏమిటి అనేది ప్ర‌క‌టిస్తాం అని తెలియ‌చేసారు.

చ‌ర‌ణ్ చెప్పిన‌ ఈ మాట వినాయ‌క్ ని బాధ‌పెట్టింద‌ట‌. ఎందుకంటే...క‌త్తిలాంటోడు అనేది వినాయ‌క్ కి బాగా న‌చ్చిన టైటిల్. అందుక‌నే ఓ ఆడియో ఫంక్ష‌న్ లో చిరు తో చేసే సినిమా టైటిల్ క‌త్తిలాంటోడు అని అర్ధం వ‌చ్చేలా మాట్లాడ‌డం జ‌రిగింది. అలాంటిది ఇప్పుడు చ‌ర‌ణ్ క‌త్తిలాంటోడు కాదు అన‌డంతో వినాయ‌క్ పీల‌య్యాడు అని అంటున్నారు. మ‌రి...ఫైన‌ల్ గా ఏ టైటిల్ పెడ‌తారో చూడాలి.

More News

అమెరికా నుంచి ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ చేసేసింది

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోర‌కం ఆడోర‌కం వర‌కు వ‌రుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త్వ‌ర‌లోనే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి చిత్రంలో న‌టించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడ‌ట‌.

సూర్య సింగం3 కొత్త రికార్డు

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ ఎస్‌-3(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం ఇటీవ‌ల వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుక‌ని చెన్నైకి బ‌య‌లుదేరింది.

రాజ్‌త‌రుణ్‌తో గోపీచంద్ హీరోయిన్‌...

రాజ్ త‌రుణ్ హీరోగా దొంగాట ఫేం వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

రోబో 2.0లో న‌టించ‌డం గురించి క్లారిటీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ‌..

అందం, అభిన‌యం రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టిస్తుంది.