రామ్ చ‌ర‌ణ్ లైవ్ షో

  • IndiaGlitz, [Monday,September 26 2016]

హీరో రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాకుండా సామాజిక కార్య‌క్ర‌మాల్లో త‌న‌కు వీలున్న‌ప్పుడ‌ల్లా పాల్గొంటుంటాడు. రీసెంట్‌గా రిపబ్లిక్ హిందీ కొలిష‌న్(ఆర్‌.హెచ్‌.సి) అనే సంస్థ హ్యుమానిటీ అగెయినెస్ట్ టెర్ర‌ర్ అనే ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తున్నారు. ఈ సంస్థ ఛైర్మ‌న్ శైలి కుమార్ అడిగిన వెంట‌నే రామ్‌చ‌ర‌ణ్ ఈ ఈవెంట్‌లో లైవ్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌.

వ‌చ్చే అక్టోబ‌ర్ 15న అమెరికాలోని న్యూజెర్సీలో ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. దీనికి ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వస్తుంద‌ని ఈవెంట్ నిర్వాహ‌కులు తెలియ‌జేస్తున్నారు. దీని ద్వారా వ‌చ్చే మొత్తాన్నిటెర్ర‌రిస్టుల చ‌ర్య‌లు వల్ల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న కుటుంబాల‌కు అందిస్తార‌ట‌. ఇలాంటి చారిటీ ఈవెంట్‌లో పాల్గొన‌డం త‌న‌కు చాలా గ‌ర్వంగా ఉంద‌ని రామ్ చ‌రణ్ వీడియో ద్వారా తెలియ‌జేయ‌డం విశేషం.

More News

చైతు, సమంతల స్పెషల్ పూజలు...

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు ఇప్పుడు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరి పెళ్ళి ఉంటుందని అందరికీ అనధికారకంగా తెలిసిందే. అయితే ఎక్కడా అధికారకంగా ఎవరూ చెప్పలేదు.

సంపత్ నంది నిర్మాతగా కొత్త చిత్రం...

దర్శకుడు సంపత్ నంది సంపత్ టీం వర్క్స్ అనే బ్యానర్ను పెట్టి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గాలిపటం సినిమాను సంపత్ నంది నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత సంపత్ నంది మళ్ళీ తన బ్యానర్పై మరో సినిమాను నర్మించనున్నాడు.

'నరుడా డోనరుడా' థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్న మహేష్...

హీరో సుమంత్ కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్పై సంయుక్తంగా రూపొందుతోన్నచిత్రం నరుడా..! డోనరుడా..!.

కొరటాల శివ, రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా అభినేత్రి ఆడియో విడుదల..!

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి.ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్,బ్లూ సర్కిల్ కార్పోరేషన్,బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

అక్టోబర్ 7న 'మనవూరి రామాయణం' విడుదల

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్,ఫస్ట్ కాపీ పిక్చర్స్'సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మనవూరి రామాయణం'.