కారణం చెప్పుకొచ్చిన రామ్ చరణ్....

  • IndiaGlitz, [Friday,February 19 2016]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ద్రువ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ చిత్రం తనీ ఒరువన్ రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభోత్సవానికి రాంచరణ్ హాజరు కాలేకపోయాడట. తనకు కొన్ని పర్సనల్ కమిట్ మెంట్స్ ఉండటం వల్ల సినిమాకు హాజరు కాలేకపోయానని, అయితే సినిమా చిత్రీకరణ కోసం ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చాడు.

More News

ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్న త‌మ‌న్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌. నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి తో ర‌వితేజ రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

తేజ్ తో దిల్ రాజు మ‌రో సినిమా

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా దిల్ రాజు పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజు సుప్రీమ్ సినిమాని నిర్మిస్తున్నారు.

రవితేజకు ముహుర్తం కుదిరింది...

మాస్ మహారాజా రవితేజ కొన్ని కారణాలతో సినిమాలను ఆలస్యం చేస్తున్నాడు.

సోషియో ఫాంటసీ కథతో నాగఅన్వేష్...

ఇప్పుడు రాజమౌళి అసిస్టెంట్స్,అసోసియేట్స్ తెలుగు సినిమాలపై దర్శకులుగా దండయాత్రలు ప్రారంభించారు.

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ప్రేమ‌మ్. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప్రేమ‌మ్ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ ఈరోజు రిలీజ్ చేసారు.