మహిళల భద్రతపై చరణ్ కేర్

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

తెలంగాణ పోలీసులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మహిళ రక్షణ జాగ్రత్తలు గురించి అవేర్ నెస్ ను క్రియేట్ చేయడానికి సంకల్పించారు. అందులో భాగంగా దాదాపు రెండు వేల మంది అమ్మాయిలు, మహిళలకు రక్షణకు సంబంధించిన ప్రోగ్రాం నిర్వహిస్తారట. దీనికి మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రత్యేక అతిథిగా హాజరవుతాడని సమాచారం. తెలంగాణ పోలీసు అధికారులు రాంచరణ్ ను కలవడం, తను వస్తానని చెప్పడం జరిగిందట.