బాబాయ్ దర్శకుడు అబ్బాయితో...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పంజా` సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ ఇప్పుడు మెగా వపర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇంకా కథ చర్చల దశలోనే ఉంది. అన్నీ కుదిరితే రామ్ చరణ్, విష్ణువర్ధన్ సినిమా స్టార్టవుతుంది. ప్రస్తుతం చరణ్ తనీ ఒరువన్` సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో కానీ కథలను మాత్రం వింటున్నాడు. మరి బాబాయ్‌తో పంజాలాంటి డిజాస్టర్‌ను ఇచ్చిన విష్ణువర్ధన్‌తో చెర్రీ సినిమా చేయడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments