రామ్ చరణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ధృవ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ధృవ చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే...ధృవ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ప్రారంభించనున్నారని సమాచారం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం చివరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com