చెర్రీ, సుక్కు రిస్క్‌...

  • IndiaGlitz, [Monday,March 19 2018]

ఈ మ‌ధ్య కాలంలో కొన్ని సినిమాలు మిన‌హా దాదాపు అన్ని సినిమాల నిడివి ఎక్కువ అంటే రెండున్నర గంటల నిడివి మాత్ర‌మే ఉంటున్నాయి. అంత కంటే వ్య‌వ‌ధి దాటిన‌ప్పుడు సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌దేమోన‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపాందుతోన్న 'రంగ‌స్థ‌లం' వ్య‌వ‌ధి ప‌రంగా రిస్క్ చేయ‌బోతున్నార‌ట‌.

ఎందుకంటే.. వివ‌రాల ప్ర‌కారం ఈసినిమా నిడివి 2 గంట‌ల 50 నిమిషాలు ఉంద‌ట‌. అయితే సుకుమార్ అండ్ టీం కంటెంట్‌పై చాలా కాన్పిడెంట్‌గా ఉన్నాడ‌ట‌. 1985 నేప‌థ్యంలో అప్ప‌టి గ్రామాలు.. అక్క‌డి రాజ‌కీయాలు, ప‌రిస్థితులు ఎలా ఉండేవో ఈ సినిమాలో సుకుమార్ చూపించ‌బోతున్నారు. సినిమాను మార్చి 30న విడుద‌ల చేబయ‌బోతున్నారు. 
స‌మంత హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన పాట‌లు మార్కెట్లోకి విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబట్టుకున్నాయి. 

More News

త‌క్కువ గ్యాప్‌లోనే వ‌స్తున్న రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్' చిత్రాల‌తో హ్యాట్రిక్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌.

స్వీడ‌న్ మోడ‌ల్‌తో బ‌న్నీ ప్ర‌త్యేక గీతం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న‌ చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.

మ‌రోసారి త‌మ‌న్ డబుల్ ధ‌మాకా

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌కు ఈ ఏడాది బాగానే క‌లిసొస్తోంది. ఒక‌వైపు వ‌రుస విజ‌యాలు అందుకుంటూనే.. మ‌రోవైపు వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్నాడు.

వై.ఎస్‌.ఆర్‌. బ‌యోపిక్‌లో సూర్య‌?

దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితకథను 2010లో 'భగీరథుడు' పేరుతో రూపొందించారు.

వ‌రుణ్‌తేజ్‌.. 14 రీల్స్ ప్ల‌స్.. సాగ‌ర చంద్ర క‌ల‌యిక‌లో కొత్త చిత్రం

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌,