చెర్రీ టైటిల్ ఫిక్స్ అయిపోయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి మై నేమ్ ఈజ్ రాజు అనే టైటిల్ ముందుగా వినపడింది. తర్వాత బ్రూస్ లీ, సుప్రీమ్, విజేత టైటిల్స్ వినపడ్డాయి. తాజాగా మెరుపు అనే టైటిల్ వినపడ్డాయి. డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ది ఫైటర్ ఉపశీర్షిక. చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ లో చరణ్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments