చరణ్ దగ్గర డబ్బులు లేవట...

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డం ఏమిటి..? ఇదేదో కామెడీ అనుకుంటే పొర‌పాటే. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు..సాక్షాత్తు రామ్ చ‌ర‌ణే. అస‌లు విష‌యం ఏమిటంటే...బ్రూస్ లీ ప్ర‌మోష‌న్ లో భాగంగా వెబ్ మీడియాకి చ‌ర‌ణ్ ఇంట‌ర్ వ్యూ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్ వ్యూలో...ఇప్పుడు సినీ స్టార్స్ గ్రామాల్ని ద‌త్త‌త తీసుకుంటున్నారు. మ‌రి..మీరు కూడా ఏదైనా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా..? అని అడిగితే...డ‌బ్బులు బాగా సంపాదించాకా..అప్పుడు ఏదైనా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని చెప్పాడు చ‌ర‌ణ్‌. మెగాస్టార్ వార‌సుడు...స్టార్ హీరో స్టేట‌స్...బిగ్ ప్రొడ్యూస‌ర్...బిజినేస్ మ్యాన్..ఇలా ఒక‌టేమిటి...ఎంతో ఉన్న చ‌ర‌ణ్ ఇంకా సంపాదించాకా...ద‌త్త‌త తీసుకుంటాడ‌ట‌..మ‌నిషి ఆశాజీవి అన‌డానికి ఇంతకు మించి ఉదాహ‌ర‌ణ ఏమికావాలి.ఏమిటో...అంతా మాయ‌.

More News

బ్రూస్ లీ సెంటిమెంట్ ఫాలో కాలేదా...?

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్రూస్ లీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

బ్రూస్ లీ టైటిల్ అందుకే పెట్టారా..?

రామ్ చరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన క్రేజీ మూవీ బ్రూస్ లీ.ఈ సినిమాలో చరణ్ స్టంట్ మేన్ గా నటించారు.

అందర్నీ ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ : డైరెక్టర్ శ్రీను వైట్ల

రామ్ చరణ్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు.

బ్రూస్ లీ విడుదల ముందుగా నిర్ణయించారు, వారి తప్పు లేదు -- అల్లు అర్జున్

"బ్రూస్లీ చిత్రం ఈ నెల 16న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ముందుగానే ప్రకంటించారు.రుద్రమదేవి విడుదల తేది ని నిర్మాతలు కొన్ని కారణాల వలన ముందుకు జరుపుకుంటూ వచ్చారు.

వర్మపై బండ్ల గణేష్ ఫైర్....

రామ్ గోపాల్ వర్మకు,పవన్ ఫ్యాన్స్ కు మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో యుద్ద వాతావరణమే నెలకొని ఉంది.పోటాపోటీగా మాటల యుద్ధం నడుస్తుంది.