చరణ్ దగ్గర డబ్బులు లేవట...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి..? ఇదేదో కామెడీ అనుకుంటే పొరపాటే. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు..సాక్షాత్తు రామ్ చరణే. అసలు విషయం ఏమిటంటే...బ్రూస్ లీ ప్రమోషన్ లో భాగంగా వెబ్ మీడియాకి చరణ్ ఇంటర్ వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్ వ్యూలో...ఇప్పుడు సినీ స్టార్స్ గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నారు. మరి..మీరు కూడా ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటారా..? అని అడిగితే...డబ్బులు బాగా సంపాదించాకా..అప్పుడు ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాడు చరణ్. మెగాస్టార్ వారసుడు...స్టార్ హీరో స్టేటస్...బిగ్ ప్రొడ్యూసర్...బిజినేస్ మ్యాన్..ఇలా ఒకటేమిటి...ఎంతో ఉన్న చరణ్ ఇంకా సంపాదించాకా...దత్తత తీసుకుంటాడట..మనిషి ఆశాజీవి అనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏమికావాలి.ఏమిటో...అంతా మాయ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com