మ‌ల్టీస్టార‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర ఎంటంటే...

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం రిలీజ్ టెన్ష‌న్‌తో ఉన్న బ‌ర్త్ డే బాయ్ రామ్‌చ‌ర‌ణ్ తదుప‌రి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

గ‌తంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ బాక్స‌ర్స్‌గా క‌నిస్తార‌ని న్యూన్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో రామ్‌ఛ‌ర‌ణ్  ఓ రౌతు (గుర్రాలను న‌డిపే వ్య‌క్తి) పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు.

ఎన్టీఆర్ అన్న‌గా, చెర్రీ తమ్ముడిగా క‌నిపిస్తార‌ని టాక్ విన‌ప‌డుతుంది. సినిమా షూటింగ్ అక్టోబ‌ర్‌లో మొద‌ల‌వుతుంద‌ట‌. ఆలోపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేస్తార‌ట‌. యూనిట్ స‌భ్యులు. 

More News

కేసీఆర్ బ‌యోపిక్‌కి రంగం సిద్ధం...

తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడుగా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు పేరు నిలిచిపోయింది.

బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్‌ తో..

ఈ ఏడాది 'జై సింహా'తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ఆ తర్వాత వినాయక్, సాయిధరమ్‌ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంటిలిజెంట్' డిజాస్టర్‌గా మిగలడంతో నష్టాలు చవిచూశారు.

తార‌క్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి కంపోజింగ్ మొద‌లైంది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో

ప్ర‌త్యేకమైన స‌న్నివేశంతో 'యన్.టి.ఆర్' ఒక్క రోజు షెడ్యూల్‌

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

స‌మంత పాత్ర‌ని మించేలా అన‌సూయ పాత్ర‌

రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’.