Game Changer:గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజ‌ర్‌'

  • IndiaGlitz, [Monday,March 27 2023]

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం RC15కి 'గేమ్ చేంజ‌ర్‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు (మార్చి 27) సంద‌ర్భ‌గా గేమ్ చేంజ‌ర్ టైటిల్ రివీల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కు త‌గ్గ టైటిల్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఖ‌రారు చేశారు. టైటిల్ రివీల్ అయిన స‌ద‌రు వీడియో చూస్తే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా ట్రాన్స్‌ఫ‌ర్‌మేటివ్‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఈరోజునే రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌.

న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

More News

Mahesh Babu:SSMB28 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ .. మిర్చి యార్డ్‌లో మహేశ్ మాస్ లుక్, అభిమానులకు పూనకాలే

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.

Sirivennela Seetarama Sastry:మాట నిలబెట్టుకున్న జగన్.. సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో 500 గజాల స్థలం కేటాయింపు, అక్కడే ఎందుకు..?

దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది.

Manchu Manoj:‘‘ అలా బతకడం కంటే చావడానికైనా సిద్ధం ’’.. మనోజ్ ట్వీట్ వైరల్, ఈసారి గట్టిగా ఇచ్చాడుగా

మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణుల మధ్య గొడవ నేపథ్యంలో టాలీవుడ్ ఉలిక్కిపడింది.

Manchu Lakshmi:విష్ణు - మనోజ్ మధ్య గొడవ.. రంగంలోకి లక్ష్మీప్రసన్న, వివాదంపై ఏమన్నారంటే..?

మంచు బ్రదర్స్ మధ్య గొడవ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

Manchu Vishnu:అన్నదమ్ముల్నే విడదీశాడే .. ఎవరీ సారథి, అతనిని మంచు విష్ణు ఎందుకు కొట్టాడు..?

మంచువారి వారసులు.. విష్ణు, మనోజ్‌ల కొట్లాట తెలుగు చిత్ర సీమలో కలకలం రేగింది. క్రమశిక్షణకు , డిసిప్లిన్‌కు మారుపేరైన మోహన్ బాబు