రామ్ చ‌ర‌ణ్ న్యూమూవీ లాంఛ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Friday,January 20 2017]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ధృవ సినిమాతో హీరోగా, మెగాస్టార్ ఖైదీ నెం 150 సినిమాతో నిర్మాత‌గా స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు హీరోగా త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందే ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నుంది.

ప‌ల్లెటూరి గ్రామీణ నేప‌ధ్యంతో సాగే ఈ చిత్రాన్ని ఈనెల 30న ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు చేసార‌ని స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ మూవీలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

More News

ఎన్టీఆర్ తో రాశిఖన్నా.....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

తెలుగు క్వీన్ కూడా....

బాలీవుడ్ లో కంగనా నటించిన క్వీన్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

జల్లికట్టుకు సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

తమిళనాడులో జల్లికట్టు పై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో తమిళనాడు అంతా ఒక్కతాటి పైకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

ఎస్.ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విజయేంద్రప్రసాద్ శ్రీవల్లి ఆడియో వేడుక!

బాహుబలి, భజ్రంగీ భాయిజాన్ చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు.

వ‌చ్చే నెల‌లో బాహుబ‌లి 2 వ‌స్తున్నాడు..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్నబాహుబ‌లి 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.