రాంచరణ్ హీరోయిన్ ఫిక్స్ అయింది...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

రాంచ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో విజ‌య‌వంత‌మైన తనీఒరువ‌న్' సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు ర‌క్ష‌క్' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి.

ఈ సినిమాలో విల‌న్‌గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నాడు. హీరోయిన్‌గా శృతిహాస‌న్‌, కీర్తి సురేష్ పేర్లు విన‌డ్డప్పటికీ ఇప్పుడు బ్రూస్ లీ ద ఫైటర్ చిత్రంలో రాంచరణ్ తో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే అధికారకంగా సమాచారం రానుంది. ఈ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్నాడ‌ట‌. ఫిభ్రవరి 10న సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More News

నైజాంలో సర్దార్ సత్తా...

ఇప్పటి వరకు టాలీవుడ్ లో బాహుబలి బిజినెస్ కు,కలెక్షన్స్ కు ఘనమైన రికార్డ్ ఉంది.

శివగంగ రిలీజ్ డేట్...

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్ పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో విక్టరి వెంకటేష్

2016లో మెట్టమెదటి సూపర్ డూపర్ హిట్ చిత్రం నేను శైలజ ని అందించిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో విక్టరి వెంకటేష్ హీరోగా,మల్టిడైమన్షన్ రామ్ మెహన్ గారు ప్రోడ్యూసర్ గా చిత్రాన్నినిర్మిస్తున్నారు.

'కళ్యాణ వైభోగమే' ప్రదర్శన హక్కులను స్వంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది' 'అంతకు ముందు ఆ తరువాత' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో

తని ఓరువన్ రీమేక్ ఆగిపోయింది..

తమిళ్ లో ఘన విజయం సాధించిన తని ఓరువన్ రీమేక్ ఆగిపోయింది.