మ‌హేశ్ బాట‌లో చెర్రీ..

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు ఎంతో ఇష్టం. ఆయ‌న మాట‌కు రామ్‌చ‌ర‌ణ్ బాగా విలువ‌నిస్తుంటాడు. ఇప్పుడు తాను బాబాయ్ మాట‌ను వింటాన‌ని చెబుతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను కార‌ణంగా 165 గ్రామాల్లోని ప్ర‌జ‌లు జీవ‌న వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్థంగా మారింది. భారీ ఆస్థిన‌ష్టం జ‌రిగింది.

ఈ ప్రాంతంలో ప‌ర్య‌ట‌న చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ...'కొన్ని కార్పొరేట్ కంపెనీలు, రామ్‌చ‌ర‌ణ్‌తో మాట్లాడి కొన్ని గ్రామాల‌ను ద‌త్తత తీసుకోమ‌ని చెబుతాను' అన్నారు. 'బాబాయ్ గ్రామాల‌ను ద‌త్తత తీసుకోమ‌ని కార్పొరేట్ కంపెనీల‌తో పాటు న‌న్నుకూడా అడుగుతాన‌ని చెప్పార‌ని తెలిసింది. త‌ప్ప‌కుండా ఆయ‌న మాట పాటిస్తా. అందులో భాగంగా నేను, నా టీమ్ దీనిపై కాస్త అన్వేష‌ణ జ‌రిపి ఏ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటే బావుంటుందో ఆలోచించి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌న్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.

More News

25 సం.లు పూర్తి చేసుకున్న దిలీప్ కుమార్ సళ్వాడి

దిలీప్..బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా

'ఏడు చేపల కథ' ఫస్ట్ లుక్ విడుదల.. సూపర్బ్ రెస్పాన్స్

"మీటూ" ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు "మీటూ" ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని

వీర భోగ వసంత రాయలు లో శ్రీవిష్ణు ఫస్ట్ లుక్..!!

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు '. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

కాదంబరి ఆశ, శ్వాస మనం సైతం...

సాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని మనం సైతం సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు.

వ‌ర్మ. పొగ పెట్టాడుగా!!

రామ్‌గోపాల్ వ‌ర్మ ఏం చేసినా..త‌న‌ పబ్లిసిటీ కోస‌మో, త‌న సినిమా ప‌బ్లిసిటీ కోస‌మో.. వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండ‌టం కోస‌మో ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.