చరణ్ ధృవ ట్రైలర్ వచ్చేస్తుంది..!

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ‌. ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ మూవీ ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా చేసేందుకు ధృవ టీమ్ ప్లాన్ చేస్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎక్క‌డ చేసేది..? ఎప్పుడు చేసేది త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు.
సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ధృవ‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను ఈనెల 25న 7 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

గౌతమీశాతకర్ణి సెట్ లో నారా రోహిత్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్నవందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

వాళ్లే నిజ‌మైన హీరోలు - అల్లు శిరీష్..!

మ‌ల‌యాళ అగ్ర హీరో మోహ‌న్ లాల్ న‌టిస్తున్న తాజా చిత్రం 1971. ఈ చిత్రం ద్వారా అల్లు శిరీష్ మ‌ల్లువుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇండో - పాక్ వార్ నేప‌థ్యంతో రూపొందే ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

పవన్ డైరెక్టర్ తో ఎన్టీఆర్..!

బ్లాక్ బష్టర్ మూవీ జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసే మూవీ ఏమిటి అనే విషయం పై ఇంకా క్లారిటి రాలేదు.

నాని - నివేథా థామస్ - ఆది ల సినిమా ప్రారంభం

ఎవడే సుబ్రమణ్యం,భలే భలే మగాడివోయ్,కృష్ణగాడి వీర ప్రేమగాథ,జెంటిల్ మేన్,మజ్ను వంటి వరస హిట్స్ తో

నితిన్ కూడా...

అ..ఆ..చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యాబై కోట్ల క్లబ్ లో చేరిన హీరో నితిన్ ఇప్పుడు హనురాఘవపూడి దర్శకత్వంలో