చండియాగంలో చరణ్ దంపతులు...

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

త‌న నెక్ట్స్ సినిమాకు గ్యాప్ దొర‌క‌డంతో విదేశాల‌కు వెళ్ళిన చ‌ర‌ణ్ అక్క‌డ నుండి కూడా వ‌చ్చేశాడు. ఇప్పుడు పూజ‌లు, పున‌స్క‌రాల్లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఈరోజు నిజ‌మాబాద్ దోమ‌కొండ సంస్థానం గ‌డికో మ‌హ‌దేవుని అల‌యంలో మ‌హా రుద్ర శ‌త‌ చండీ యాగంలో స‌తీ స‌మేతంగా పాల్గొన రుద్రాభిషేకం చేశాడు. చ‌ర‌ణ్‌తో పాటు అపోలో హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ శోభ‌న కూడా పాల్గొన‌డం విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌లువురు పండితులు ఈ పూజ‌లు చేయిస్తున్నారు.

More News

బాలయ్యతో ఆ హీరోయిన్..?

ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది.అదే నందమూరి బాలకృష్ణ సరసన తమిళ హీరోయిన్ నయనతార నటించనుందని.

ఈ ఇయర్ బెస్ట్ ఆల్బమ్ సన్నాఫ్ సత్యమూర్తి

ప్రతి సంవత్సరం యాపిల్ సంస్థ టాలీవుడ్ బెస్ట్ ఆల్బమ్ ను ప్రకటిస్తుంటుంది.అలాగే ఈ సంవత్సరం కూడా యాపిల్ ఐ ట్యూన్స్ బెస్ట్ ఆల్బమ్ ని ఎనౌన్స్ చేసింది.

ఈ ఇయర్ ఫేస్ బుక్ హీరో..

ఫేస్ బుక్...చూస్తే చాలు...ఎక్కువుగా ప్రజలు దేని గురించి మాట్లాడుకుంటున్నారో...ఇట్టే తెలిసిపోతుంది.అది రాజకీయం కావచ్చు..

సింగం 3 లో శ్రుతి హాసన్ పాత్ర ఇదే..

సూర్య హీరోగా హరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సింగం 3.సూర్య నటించిన సింగం 1,సింగం 2ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో సింగం 3 పై మంచి క్రేజ్ ఏర్పడింది.

వంశీ మ్యూజిక్ తో... ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ

మహదేవ్,ఐశ్వర్య,సిరిశ్రీ,పునర్ణవి ప్రధాన పాత్రల్లో చందు ముద్దు తెరకెక్కించిన చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ.ఈ చిత్రాన్నిపి.ఎస్.సూర్య తేజా రెడ్డి నిర్మించారు.